పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/257

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

రాస యుఁ డు బr కూతురగు త్రిజట రెప్పటికప్పుడే లంక గుట్టల్ల సీత చెవీం బడవేసెను. పర్యవసానము రావణపరాజయము, లంకాపురీ నాశనము, విభీషణుని పట్టాభి షేకము. వివేకి రావణుఁడు బ్రహ్మచే వరంబుల నొంది పరి నారంబుతో విశ్వసుని యాశ్రమభూములయం దుండఁగా, మాతామహుండైన సుమాలి కుమారుండయిన ప్రహస్తాదు లతో నచోటకు విచ్చేసి, కారణజన్ముండవని రావణునిఁ బబోధించి, నీతు లనేకంబులఁ జెప్పి సవతి యన్నయగు కుబే రుని లంకనుండి పారదోలి, లంకా రాజ్యమును నైవశముం జేసికొమ్మనీ చెప్ప రావణుఁడు జెప్పినమాట లాలింపుఁడు.. * 44దశకండుండను, నీనుడి యథార్థంబైనచో నెంత లిశుఁ డైననీ నయమేది యగ్రజుని ఒల్సిన్దోచి దుర్వృత్తిడ దశవరా ని లైటు లాక్రమించు మతి లేపో యిండ్లు పెద్దల్ భవా దృశు లేయిట్లన నష్మదాదులకు బుద్ధి ఫైర్యమున్ గల్గునే ?” పెద్ద కాలము ప్రాతపగలంగూర్చి, రాత సాన్వయముం బొందిన కడగండ్లఁగూర్చియు నెట్లు లంక రాక్షసుల' ఓంకీ యో దానీంగూర్చియు, మాతామహుండు. చెప్పినంగాని లం తాప హరణంబునకు నీతోఁడయ్యె. ప్రథమాంధ్ర వైయాకరణుఁడు - రావణకారికలు లక్షణ గ్రంధములయందు. నుదాహరణములుగా నీయఁబడి కంకంటి పాపరాజు, ఈత్తర రామాయణము క్వితీయాశ్వాసము - 28 వ పద్యము