రాక్షస్సులు. రాక్షసులు
రాణార్థములో నుపయోగింపఁబడుచుండును. ఈ దశగ్రీవ శబ్దము దశగ్రీవమైనది; పది మెడల యర్థమును గడించినది.
పది మొగములు కలవాఁడని యర్థము. కోయభాషలో, దస + ఆసి; దస అనగా బాధ; అసి పుంలింగద్యోతకము; బాధను చేయువాఁడని తేలుచున్నది. దస + అసి - దసాసి, దశాస్య = దన్యః = దశాస్యుఁడు.
{{Center|రక్షస్సులు - రాక్షసులు
సంస్కృతభాషయందు, వీనికి సరిపడు నర్థములు లేవు. అందుచే వేవ్వేరు సైఘంటికలు వెవ్వేరర్థములను జెప్పు చున్నారు,
కోయభాష తెలుఁగు కన్నడము
రాకు రక్కు గిల్లుట రాక బాదించుట.
గందరగోళముచేయుట. { గిల్లుట. బోధించుట,
రాక + అసీ = రాకాసి; రక్క + అసి = రక్కసి.
ఈ రెండుశబ్దములను సంస్కృతముగా మార్చి రాక్షసులుగాను రక్ష్సులుగాను జేసిరి..
రావణునకుఁ బదీకంఠములు గాని, పది మొగంబులు గాని యెట్లు వచ్చినో, పై శబ్దార్థములను బట్టి స్పష్టముగా బోధపడఁగలదని యూహించుచుంటిమి. పదీ మొగములు,
29: