పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/241

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వందలకొలంది

ఆర్యమం త్రాగము


శ్వేతాంగితో వ్యభిచరించిన, Lynching జరుగుచుండును. కాని బలవంతముగా న మెరికను పురుషుఁడు నీగ్రోతో వ్యభిచరించిన, విచారణ లేదు. శిక్ష లేదు. భగవంతుడు నిష్పక్ష పాతీయఁట, సర్వాంతర్యామియఁట. ప్రతిఫలము లేకుండ నిట్టి ఘాతుకకృత్యములు నిరంతరాయముగా యేండ్లోల సాగుచుండెనో యెవ్వని కెఱుక , దతీజాఫ్రికా యందుసను గొంచెము భేదముతో నిట్టి విషమ పరిస్థితులే తెల్ల సల్లు జాతుల మధ్య సాంగుచున్నవి




ఆర్యమంత్రాంగము

ఆర్యులు కార్యసాఫల్యమునకు గాను నెట్టికొఱ ముట్టులనైన నుపయోగింప వెనుదీయనివారు. పెక్కు మా రులు శ్రీల నుపయోగించి కార్యము నెటు వేర్చికొనిరి. కాని తఱచు ద్రావిడ రాజ్యములను బద భ్రష్టులను జేయుట యందుఁ గుటుంబ కలహంబులను గల్పించియు, రాజద్రోహు లను సృష్టించియుఁ గార్యంబుల నెగ్గించుకొనుచు వచ్చిరి. సుగ్రీవునిఁ జేపట్టి, వాలిని సంహరించి, వాసర రాజ్యంబుమ సామంతంబుగాఁ చేసికొనిరి. వేరిమిచేఁ బ్రహ్లాదునిఁ జీలఁదీసి, హిరణ్యకశిపుని మడియించి, ప్రహ్లాదుని నామమాత్ర రాజును జేసి, తద్రాజ్యమును బలుకుబడి సంపాదించుకొనిరి. రాజ్య తృష్ణఁ గల్పించి విభీషణుని దగ్గరకుఁ దీసి రావణునిగూల్చి లంకారాజ్యమును హరించిరి, సత్యనిరతుండును ధర్మరతుం .

20