పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది
 

బూతుపురాణము గాదిది.
ప్రాఁత పురాణమునుగాదు, పాతకహరమౌ
సూతపురాణం బియ్యది
పూతపురాణంబు పూణ్యపురుషావళికిన్,