పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/169

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


కల్లారితనముఁ బూనకు
మిల్లిదిగో ! దివ్యదృష్టి యిచ్చెద నీకున్?
మెల్లెన భారత దేశం
బెల్లన్ గనుగొమ్ము నిన్ను "నేమను కొనుదో,



"నేనును భారత దేశకష్టగాభాప్రపంచమంతయు నెరింగింప వాఁడ నగుటచేతను, మనువు బృహస్పతివాఖ్యంబులు పూర్వ పక్షంబు సేయ నేరక డిలపడియుండుట చేతను నోటనుం
డ మగిడీవచ్చుచు స్వర్లోకంబు వీక్షీంప బయలుదేర...


హిమవాలు కాఝురీతతి
సుమధూళీ మిళిత లలిత తో శుభామృతశుభ్రామృతయై
శమితాథ్యోరు శ్రమయై
ప్రమదోద్యానంబునుండినే పారుచునుండెన్


ఆసెలయేళ్ళ గట్టుకడ యంచుల వెంబడి సాగిపోవగా
నాసవ యోనులైన వివిధాగమతండము జాగ రూపరు లై
కాసెలబిగ్గఁగట్టి మడిఁ గట్టుచుఁ బాదులుత్రవ్వి నీరమున్
దోసెలబోసి పెంచు పువుదోఁటల కాపరిమూక జూచితిన్,


సందనము జూచు కోర్కెలు సందడింప
'భారిజాత పరిమళంబు దారి జూప
గమ్మతావుల గోజ్ఞంగి "కాల్వ దాటి
నందనోద్యాన వనసీమయందుఁ జొచ్చి.