పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పు రాణ ము


భద్రము గూర్పగాబజకు వ్రాసితి స్మృతీనందువయ్యయో!
శూద్రునకున్ ధనం బమర క్షోభపడున్ జగ మెల్లనంచు నే
మాద్రిరచించితో మనుజమాతుఁడుకాడొకొ శూద్రుడక్కటా
క్షుద్రడ వీవో మరి కటా' శుద్రుఁండో లేక మ చెప్స సురేంద్రసధిన్
'

ఒక్కటీ యడిగెద జెప్పుమ
'యెక్కటి సూద్రంతుకార యేద్దప్య మటం
చెక్కరణిన్ స్ముతి వ్రాసితి
వక్క-టికము నీకు సుంతయైనను గలదే ?

కటిక వానికిఁ గల్గు నక్కటిక యైన
గానరాదు నీయెడల మహానుభావ !
ఋషివి యెట్లైతి వేగతి స్మృతిని వ్రాసి
ధర్మనిగ్లర్ణయమ్మును జేయ దగితివయ్య?

గరుడ గందర్వ కిన్నర కింపురుషముఖ్యు
             నానా ప్రధిత దేవ యోని వితతి
జాత్యంతరు లనేక శతవర్షముల నుండి
               యిందొక్కచో వసియింపలేదె!
పక్ష పాత విశిష్ట శిక్షాస్మృతుల మేము
              రచియించినారమే క్రమముఁ దప్పి ?
ఐకమత్యముతోడ సన్నదమ్ముల రీతిఁ
              జరియింప లేదే పొచ్చంబు లేక


36