పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము

నూనితల్ల జు కి న శౌనకి బ్రహ్మర్షి
శునిగర్భమునఁ గల్గె ననెడు రీతి
అఖిలాస్త్రంసంవేదియైన యశ్వత్థామ
యశ్వమునకుఁ బుట్టె ననెడిని రీతి


వినుము ప్రాచీన బ్రర్హిక 'వేయిగనులు
కలవని పురాణములు వల్కు (గ్<ఠ మెత్తి
 వేయికన్నులు నాకుఁ గన్ల్పంలేదు.
పొడలుమాత్రము గంపించె నొడలినిండ

అప్పుడు త్రిదివలో కేశ్వరుని సన్నిధి నంతర్పాణిద్వయం బునకుఁ బచండవాదంబు ప్రవర్తిల్లుచుండె, ఎవ్వరని యచటి వారీ నడుగ "దేవగురువగు బృహస్పతియు, స్మృతిరచయిత యగు మనువని నో 'కెరింగించిరి. 'నేనును వాదం బేమియో, యెట్లు ముగియునో యని "వేడుకపడి చూచుచుండ, దేవగురుం డావేశముతో మనువు నుపలక్షించి యిట్లు ప్రశ్నించెను . ఊరక యుండ లేక యెటులో స్మృయెండు లిఖించెనన్నచోఁ బేరుప్రతిష్ట వచ్చునను "వెంపరి వేడుక వ్రాసితొక్కొ మీ భారతవర్షమందుఁ దలవంపులుగల్గగఁ బండి తాళికిన్ దీరని నైమనస్యము గదించుచుఁ దత్ప్రజ నెల్లకాలమున్.


34