పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/159

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త స పు రా ణ ము


వదల లేక వదల లేక వదిలి ప్రియుని
భహుపఁంజురమ్ముననుండి బయటపఁబడుచు
భాష్ప సంరుద్దకంటయై పలుక లేక
యూర్వశీకాంత దేవేంద్రు నొద్గకంత----


తడఁబడు మెల్లని నడతో
మిడివడి వ్రేలాడుచున్న వ్రీలిన జడతో
నుడుగని యూర్పుల వడతో
దుడుకున గన్పట్టు చున్న తొడతో జనియెన్.,


అచటి మిన్నేటి వారను సరుగు నాకు
నిసుక తిన్నెల నెలరాల యిండ్ల నాట
పాటలందు మునిగి తేలు స్థైరిణీ జ
నమ్ము దేవకన్యా నీవహమ్ము దోచె.


సురనువాచేరఁ దెగద్రావి సోడు ముట్ట
మైమరచి నేలపై గూలిమరులు కూన
రాగములుతీయు గోనాండ్ర రాగరస ని
మగ్నతను జూచి యానందు మయుండ నైతి.


వాక యిద్దరినున్న మధూక వనం
బాసి వచ్చు సుమాళంపు వగరు తావి
నాసికాపుటి జేరి యున్మత్తుఁజేయు
దిగ్భ్రమాకులుండ నగుచుఁ దెన్ను డస్సి,


28