పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయా శ్వా న ము


మనఃప్రియంబుగాఁ బట్టాభిషిక్తుండై తాతలు "సుగతిహీను లగుటకు నతిదుఃఖితుడై


ప్రణితగునుణు డంశుమంతుఁ ఉత్యధిక భ క్తి
దాతలకు సద్గతులు గూర్ప దైత్య వైరం గూరి
ఘోరతపముఁ జేసి కొట్టకునకు
జేయునది లేక ముక్తిని జిందెనంత.


అంశుమంతుని పౌత్రుఁడౌ భగీర
థుండు నిష్టా గరిష్టుండై దొడ్డతపముఁ
గాలి బొటము నేలిపై గాలిఁ దినుచుఁ
చేసి గంగాశివులను మెచ్చింప నపుడు


కడలెత్తి మ్రోఁగుచు నోడ లెరుంకుంగక గంగ
చిడిముడిపాటుతో మిడిసిపడుచు
సుడిగుఁడములతోడ శూన్యంబులోనుండి
నుచ్చిళ్లుగ్రక్కుచు నులిసి నులిసి


శీప జటాజూటంబుఁ జేరి యుంచుండుండిబ్ర
హనవర్త త దేశంబుసందుఁ జొచ్చి
త్రోవజూప భగీరథుని సెంటఁ గ్రేళ్ళురు
కుచు సాగి దేశముల్ కొన్ని కడచి