పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫలశ్రుతి


సూతప్రోక్త పురాణసంహితసు సంశుద్దాంత రంగంబుతో
ప్రోతస్సాయములం బఠించు నెడలస్ బ్రహ్మాయురారోగ్యముల్
భూతప్రేతీయుఁ జిత్తశుద్ధియుఁ దమోలుంటాక వైరాగ్యమున్
నీతి ప్రోత వివేచనంబు గలుగున్ నిత్యంబు సత్యంబుగన్'.