నెనరు
వేగుఁబోక నే పద్మముల్ విడ్చుచుండు గమ్ము నెత్తావి విరజిమ్ము కాంక్షతోడ సడుగఁబడకుండఁ భాందుల యలు బాప నెట్టివాఁడైన నీమర్మ మెరుగఁ గలఁడె ?