పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పు రా ణ ము


ఎంత నిస్సంగుఁడైనను నేంత జ్ఞాని
యొస నెంత సాధుచరీత్రుఁ డైన నరుఁడు
భుక్తకర్ముఁ డైసనుగానీ ముక్తిగనడు
త్రిజగములను నీ మాటకుఁ దీరుగు లేదు.



సూతుండిట్లు కరుణావి శేషంబునను, శిష్యవాత్సల్యంబు సను ధర్మంబుల విస్పష్టంబుగా బోధించి పదంపడి శేషధర్మం బుల నెల్ల రేపు విన్పింతునిన్న వల్లెయని భక్తిపూర్వక ప్రణ మంబు లాచరించి కాల్యంబులఁ దీర్చినఁ బనివినీతిని,



ప్రథమాశ్వాసము నమాప్తము

124