పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూతపురాణము



ఉపమగల్గిన శయ్యల నొప్పియున్న
సంఘ్రి భవుని కావ్యంబు గాహ్యంబు కాదు
పొమ్మనియె నౌర! యేమి చెప్పుదురు మీర
అప్పకవి వాక్యములఁ గూర్చి యతని గూర్చి.


అలసట నిర్భరక రుణాగర్భంబులగు సూక్తులు :-------


మౌనివచించెను నిరిగిన
దానిస్ వచియింపకున్న దర్శధ్వంసం
బౌను గుమారా.! నేడీ
మానవలోకంబు దురభిమతహీనమగుటన్ .


అప్పకవి పల్కులకు నేల యాగ్రహంబు ?
పరులఁ దెగడువా డెప్పుడు పలున యగును
నేది యెట్లున్న ధర్మంబు నెరుగఁగోరి
యడిగితివిగాస జెప్పెద నాలకింపు, '


చదువులు చదివినవాఁడటె
చదువుటయే కాక శాస్త్ర సంశోధనమున్
బదిలముగఁ జే సెనటె యా
చదువుల ఫలితంబె యింత చక్కఁగ నుండెన్.


చదువులు గాల్ప నే జగతి సత్యము శౌచము వృత్తశీలముల్
గుదుకయున్న చో మనుజ కోటికి ? గూటికి నెన్న డేనియున్
జదివినవారు తొల్లి మన నాడులఁగల్గిరె పొట్టకూటికై
చదివినయట్టి కుప్పకవి సత్తము చిత్తమి కెట్టులుండెడిన్ ?


114