పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథ మాశ్వాస ము


కర్మబ్రష్టునకై నన్
గర్ముఠునకు నైన ధర్మగతీ యొక్కటియే
ధర్మము మారదు, కాలము
ధర్మమ్మును మార్చు ననుట దౌర్త్యము చుమ్మి,



చిత్ర విచితత్రము గాగఁ 'గృ
త త్రేతాద్వాపర యుగ ధర్మంబులు దా
మైత్రుళ్లుచు వచ్చుననుట
విత్ర వులనునట్టి సూక్తి విధమిది కుర్రా!


ధర్మ మెప్పుడు సొల్లు పాదముల నడచు
సది కృతయుగంబు, త్రేత మూడై నా, ద్వాప
రంబు రెండు, కలియక చరణమ, యైన
ధర్మవిచ్యుతిని యుగ భేదమగుసన్న "


తెలిసీ తెలియక పలికెద
దెలివితీరే సంస్కృతంబు తీరోకకొంతన్
దెలుఁగు వీషయమ్ము నాకుం
డెలుపంగావలయుఁ దేట తెల్లముగాఁగన్ •


అన్య భాషను గడి రొంగ యై పఠించి
యందుఁ "బేరుప్రత్గిష్టల బొంది పిదప
క్షమయును నౌదార్యమును లేక శంక లేక "అప్పకవి
'వ ల్కెం:: తెలుఁగు కావ్యముల నిట్లు,

113