పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/112

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము


అంత సత్రయాగమునందు నఖిలమౌని
వరులమ్రోలను గీర్వాణ భాషయందుఁ
బొగడి నేఁడను భగవంతు నిగమ వేద్యు
ఘనుని యఘమర్షణములై న కథల నెల్ల .



ఎవని ముఖాజ్ఞనిర్గళిశిత మేని సుభాషిత మైన యట్టిచోఁ
బవిమలభక్తిఁ గైనుట పాడి యెఱుంగుము, ఫరపంక సం
'భవమగు పద్మ మౌదలను బండీతకోటీ ధరింపుచుండ దే !
తవులదు ధర్మపీడ యవధానముతో నిటు లాచరించినన్!


ఇంతియె కాక మరొండుడు సంగతిఁ జెప్పెద, సావధా నంబుతో వినుము,......

తెలియదే నీకు మీ తెలుఁగు దేశమునన్ బ్రభవించి భక్తి సం
కలిత మహానుభావుఁడయి కాలిన గోపన విపజాతుఁడై
వెలసినమాట ! యతఁడు పవితుడు నౌ మ్లేచ్చుఁడు నౌకబీరుచేఁ
తెలియఁడె భక్తియోగము సుధీజన సన్నుత మోతుపద్ధతిన్,



మేచ్ఛ సేవ సధర్మంబు లేనియెడల
నద్విజముఖంబునను ధర్మ మాలకింప
దోష మెట్లగు ! : ఏ ధర్మ దూరులాడు.
నట్టి సేద నిషిద్ధ వాక్య ములు గా వె.

111