180
చతుర్థాశ్వాసము
ఉ. | దేవవిభుండు మున్ను గడుతెంపున వృత్రుని జంపి, బ్రహ్మహ | 135 |
క. | మిగిలిన పాపభయంబునఁ | 136 |
వ. | అది గనుంగొని తల్లడ మడరఁ బాకశాసనుండు వారిజాసను సమ్ముఖమ్మున | 137 |
చ. | పరము ననంతు నచ్యుతు నపారకృపామృతపూరసింధు, సిం | 138 |
వ. | అని యుపదేశించిన వాసవుండు వారిజాసను శాసనంబునఁ దీర్థోపాసనం | 139 |
శా. | జంబూదుంబరబిల్వతీర్థకదళీసౌవీరభల్లాతకీ | 140 |