శ్రీరంగమహత్త్వము
5
ఉ. | తొల్లిఁటి సత్కవుల్ కృతులు దొంతులు పేర్చిన మాట లూఁతగా | 19 |
ఉ. | పుట్టకుఁ బుట్టి, కోమలికిఁ బుట్టిన ప్రాఁగవు లాదరించి, చేఁ | 20 |
మ. | కృతవిద్యాఖురళీపరిశ్రమ కళాకేళీవిలాసుం జన | 21 |
చ. | ననుఁ దనసమ్ముఖంబున మనం బలరం బిలిపించి, యాదరం | 22 |
క. | లలితమరుసమయసముదిత | 23 |
శా. | వ్యాసప్రోక్తమహాపురాణములు ముయ్యాఱింటియందుం జగ | 24 |
వ. | అందుఁ బురాణసారంబై శ్రవణమంగళంబగుశ్రీరంగమహత్త్వంబు మదంకితంబుగా నాంధ్రభాషాకౌశలంబుఁ బచరించి రచియింపవలయు నని యభ్యర్థించిన నయ్యర్థిపారిజాతంబునకు నభిమతం బొదవ నిట్లంటి. | 25 |