శ్రీరంగమహత్త్వము
ప్రథమాశ్వాసము
| శ్రీ మన్మూర్తిరుచుల్ తటిద్ద్యుతిఘనశ్రీ నామతింపన్ గటీ | 1 |
మ. | శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా | 2 |
ఉ. | ఆయతచండతుండనిహతాహినికాయునిఁ, దప్తహాటక | 3 |
క. | శ్రీరమణచరణసేవా | 4 |
మ. | వినుతింతున్ హరిభక్తిపెంపున జగద్విఖ్యాతులై పుణ్యకీ | 5 |