పంచమాశ్వాసము
77
| వేతాళుని బూజించెను | 151 |
వ. | పితృవననివాసుఁ డైన పరమేశ్వరుండు సర్వదేవపరివృతుం డై పుణ్యశ్లోకుం డగు నమ్మహీకాంతునకు సన్నిధిచేసి యతనికి విద్యాధరచక్రవర్తి పదం బొసంగి యంతర్హితుం డయ్యె నంతం బ్రభాతం బగుటయు మహేశ్వరప్రసాదంబున విద్యాధరులు వచ్చి తోడఁ గొనిపోవ విద్యాధరచక్రవర్తి పదంబున కభిషిక్తుం డై నిజపురంబున కరుగుదెంచి యుభయరాజ్యసౌఖ్యంబుల ననుభవించుచుఁ బెంపొంద నక్కాలంబునందు. | 152 |
మ. | అహిలోకంబునఁ బన్నగేశ్వరసముద్యత్కాంతిఁ బోషించుచున్ | 153 |
క. | అనుచుఁ ద్రివిక్రమసేనుని | 154 |
వ. | ఆమంత్రం బత్యంతనిష్ఠతో ననుష్టించి తత్ప్రభావంబున వేతాళవాహనుండ నై వచ్చి దేవరం గాంచి ధన్యుండ నైతి ననిన నక్కుమారకేసరి విక్రమకేసరి నభినుతించి రానిచెలుల కెదురుచూచుచుఁ బూజ్యసామ్రాజ్యభోగంబు లనుభవించుచు నొక్కనాఁడు. | 155 |