ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
షోడశకుమారచరిత్రము
ప్రథమాశ్వాసము
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కథాకల్పవల్లికామతల్లికకు నాలవాలం బగుహస్తినాపురం బెట్టిదనిన. | 1 |
గీ. | ఆది..............ప్పురమునం | 2 |
గీ. | అక్షయఖ్యాతి నెంతయు నందమంది | 3 |
గీ. | మహితసన్మార్గవర్తనమాన్యు లనఁగఁ | 4 |
సీ. | ధామాద్భుతోద్దామహేమకుంభంబులు | |