పుట:Shathaka-Kavula-Charitramu.pdf/536

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మండపాక పార్వతీశ్వరకవి


ఈతఁడు 1833లో జన్మించి 1897లో మరణించిన ప్రసిద్ధకవి. సంస్కృతాంధ్రములఁ బండితుడు. ఈతఁడు వ్రాసినగ్రంథము లనేకము లున్నవి. చాటుకృతు లెనుబదివఱకుఁ గనఁబడుచున్నవి. ఆపేరులవివరములు అముద్రిత గ్రంథచింతామణి సంపుటము 7 సంచిక 7 పుట 30లో వివరించియున్నారు. కవి పండ్రెండవయేట నారఁభించిన కందపద్యములు మొదలు యేకప్రాసశతకములు, చిత్రకవిత్వశతకములు పెక్కులు వ్రాసెను. సమస్తదేవతలమీఁదనుగలవు. మంచిధారకలవాఁడు. వీరిచరిత్రము సంపూర్ణముగ హరిహరేశ్వరశతక పీఠికగ నున్నది. ఒక్క శతకము నుఁడి శైలి కొక్క పద్యము వ్రాసెదను.

శ్రీగోపాలకృష్ణ శతకము

సీ. చి త్తజాతుని గన్న మత్తకా నిబత్తి, జొ త్తిలియొకయడు.కొనుచుండ • విత్త పతీయశోవి త్తయబి త్తర, పొత్తుపై నొక పదం బొత్తుచుండ సుత్తుంగరు చుత్ కు కొత్తహస్తములు క, ట్యుత్త మాంగస్థ, పత్తి వెలయఁ డతత్పుముగ సంపతికె ప్రజలు ప్ర, పుసెగేలవలె

గీ. "మె త్తనగు' పొవరా మెత్త నొ త్తిగిలఁగ, న త్తమిలి బత్తులకు నెల్ల బు తిముత్తు లిత్తువఁట " శయే యిట్టి వృత్తినీకు, భక్త పాలనతృష్ణగో పాలకృష్ణ !

వీరువ్రాసిన హరిహరేశ్వరశతకమున కవిస్వీయచరితము సంపూర్ణముగ వ్రాసియుండెను. వీరిది పండితవంశము. వారందఱు వ్రాసిన కృతులపేర్లు పై చింతామణిలోనే యున్నవి. .

మృత్యుంజయస్తవము. (అంత్యకవిత్వము.)

క. భృత్యుల నెల్లప్పుడుఁ గృత, కృత్యులు గాఁ జేయు శివుఁడు గృష చేసనుచుజ నిత్యము విచుచుండుటచే, మృత్యుంజయునకు నమస్క. రింత 20:తుక'.

క. జాత్యెక్రమానుగుణగ, ర్మత్యాగ నిదాన మైన ప్రబలాజ్ఞానం బత్యయ "మొందునటుల్ 7ను, మృత్యుంజయునకు నమస్కరింతుఁదరింతు. రు