పుట:Shathaka-Kavula-Charitramu.pdf/374

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరశురామపంతుల రామమూర్తి.

ఈకవి శుకచరిత్రరచనమువలనఁ గవులచరిత్రమున కెక్కియున్నవాడే! ఇతఁడు, నియోగి బ్రాహ్మణుఁడు, సీతారామాంజనేయము వ్రాసిసలింగమూర్తి తనయుడు. ఈతనితల్లి లింగాంబ. ఇతఁడు (క్రీ)| శ || 1800 ప్రాంతము) నూఱు సంవత్సరములక్రితమువాడని కవులచరిత్ర మనుచున్నది. ఈతఁడే వాసిన “ఈదులవాయి రామస్వామిశతకము" క్రొత్తగా వరంగల్లు ప్రాంతమున లభించినట్లు పరిషత్తువారి 3483 గ్రంథమువలన దెలియుచున్నది. శీలము పావసృపాలున శతక మంత మిచ్చె నన వచ్చును. ఇందు మొదటఁ గేశవనామములయుత్పత్తులును, భక్తి, నీతి పద్యములును వాసెను. ఇతఁడే వాసినమణి రెండు ఇతక ములుకూడఁ జిక్కు చున్నవి. మనోహరశతకము, సరశురామశ్ తకద్వ యము నను నవి యీతని యితర చాటుకృతులు, మూఁకుశతకముల • నుండి యుఁ గొన్ని పద్యము లుదాహరించెదను.

పరశురామశతకము.

శ్రీశునీశు భారతీశు ధబుచి ని, ఘ్నేశుకొలచి కవుల సంచి యొక్క
గీతి పద్యముళతకీంకు విరుచుగా, పటుగుణాభి రామ పరశురామ |
హరిహరాత్ము లగుమహాదేవ.గురులింగ, మూ, పొరకమలములకు మ్రొక్కి,
తన్నె ఉంగుయు కి తగ నెజి గింగురో, పటు గుణాభి రాము పరిశురామ | అప్పులిచ్చు పోని కప్పులిచ్చిన నొప్పు, ఉప్పురంబుక ఈ సున్న నాని
గన్న వాడు నిల్వ కారుఁ డెయుఁడుగా, పటుగుణాభిరామ పరశురామ | 189
నిప్పు నీళగలం టె సంగిని చేదలంటే, సనుట యిట్ల 'నాత్మ విదుని
సుకృత దుష్కృతములు ముడియక నుండుగా, పలుగుణాభిరామ పరశురామ 20 భూమినొదవి పరశురామ పంతులగామ, మూక్తి బ్రహ్మకత్వమాచు లకును
దెలియ గెండు శతకములఁ డేటపట చెద, పటు గుణాభిరామ పుశురామ 203

ఇది వ్రాసినకొలది వ్రాయవలెనని యున్నది. చాలా మంచి విషయము. వ్రాతతప్పులధికము.