vii ఈయకారాది నిఘంటువును నేను శ్రమపడి | లగు దేశభాసాగ్రంథకరణ సభాధ్యతులను గృత వ్రాసినను నాశ్రమము విఫలంబు గాక రెండువిధం జ్ఞతతోఁ దలంచుచు నిప్పు డీ వృత్తాంతంబుం బరి బులను సఫలంబగునట్లు దానింగొని ముద్రి తంబొన పూర్తి యొనరించెద.* ర్పించి ప్రసిద్ధికి ని బ్రచారమునకును దెచ్చినట్టి సును సీతారామాచార్యులు. బ. భా షా ప్రశంస. కళలు. 1. ఖాషయనఁగా శబ్దరూపమై భాషించుటకు విద్యలు, ఋగ్వేడము, యజుర్వేదము, మీ సాధన మైనది. ఆశబ్దము ధ్వనిరూపము గాను వర్ణ ను వేడము, అధర్వ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛం రూపము గాను నుండును. అది యుచ్చరించునపుడు దము, నిరుక్తము. జ్యోతిషము, కల్పము, మీమాం మొదట ధ్వనిరూసమై యాభ్యంతర ప్రయత్న | సాళాస్త్రము, న్యాయశాస్త్రము, పురాణమ, ధర్మ ములచే సుద్దమించి కంఠతాల్వాది స్థానములయం శాస్త్రము అని ఇవి పదు నాలుగు. దుఁదగిలి కకారాది వర్ణరూపముగాఁ బరిణమించు - ఇతిహాసము, ఆగమము, కావ్యా చున్నది. ఆవర్ణములు కొన్ని స్వతంత్రించియుం లంకార నాటకములు, గాయకత్వము, కవిత్వము, కొన్ని య నేకములు చేరియు నాయయి యర్థము లను బోధించుచున్నవి. భోషణము పరస్పరాభి ప్రొ కామశాస్త్రము, దురోదరము, దేశ భాషాలిషి జ్ఞానము , యసూచకంబయి లోక ప్రవర్తన ,సు నకు మూలకార | లిపికర్మము, కొచనము, అవధానము, స్వరశాస్త్రము, శాకునము, సాముద్రికము, రత్న శాస్త్రము, రథా ణముగా నున్నయది, శ్వగజకౌశలము, మల్లశాస్త్రము, సూచకర్మము, చోహ 2. ఆభాష సంస్కృతాది భేదంబులచే బహుభం దము, గంధ నాచను , ధాతువాదము , ఖనివాదము, గులం బ్రపర్తిల్లెడు. రసనాదము, జల వాదము, అగ్ని స్తంభము, జల సంస్కృతము దేనతలు భాషించెడు భాష ! స్తంభము, ఖడ్గ స్తంభము, నాచస్తంభము , నేయస్తంభ గావున దేవభాష, నాఁబడు. అపభ్రంశాది దోషం ము, సశ్యము, ఆకర్షణము, మోహ: ము, విద్వేషణము, బులు లేక సంస్కరింపఁబడిన దగుటంజేసి సంస్క- ఉచ్చాటనము, మారణము, కాలవంచనము, పరకా తంబని దానికభిధానంబుగలిగి. అది యనాదియగు | యప్ర వేళ మ, పాదు కాసిద్ధి, వాక్సిద్ధి, ముటికాసిద్ధి, వేదంబునకాధారమై భాషలన్నింటి కాది యగుటం | ఐంద్రజాలికము, అంజనము, దృష్టి సంచసము, 'స్వరా బట్టి యాదిభాషయనంబడు. “ఆద్యా మహారాసా పంచనము, మణిసిద్ధి, మంత్ర సిద్ధి, ఔషధసిద్ధి, చో మూలా సర్వస్యతిని గద్య తే” అని వికృతివివేక కా రకర్తయి, చిత్రకర్మము, లోహకర్మము, అశకరము , రుఁడు. సంస్కృతభాష యిప్పుడు కావ్య నాటకా మృశ్కరము, దారుకరము, నేణుకర్మము, చగకర్మ దులయం దుపయోగపడుచున్నది, ము. వస్త్రకర్మము, లావకుక్కుటమే హదియుద్ధ కారక 3. ఇట్టి భాషయే వివేకవర్ధనములగు విద్యలు కౌశలము, అదృశ్యకరణము, దూతీకరణము, మృ కళలుగాను తంత్రములు గాను మఱియు గయావిధి, కొణిజ్యము, పాశుపాల్యము, కృషి, ఆగ ననేకములుగాను నేర్పడియున్నది. - కర్తము అని ఇవి మఱువదినాలుగు.
- ఈనిఘంటు విట్లు ప్రయఁబడి చెన్న పట్టణమువందలి వేళ భాషా గ్రంథకరణనభవారి ఆంధ్ర భాషాధ్యక్షులచే పరిశోధింపఁలు
ముద్రింపఁబడియెను. ఈ గ్రంథ స్వాతంత్ర్యముగల పైనభవాము గోళముమునకు ఐదువేల రూపాయలు సన్మానము గా నిచ్చిరి. గాను