పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబ్దలక్షణ సంగ్రహము

38. తజ్జాతంబు తద్భవంబు.

39. ప్రవాహసిద్ధంబు దేశ్యంబు.

40. విరుద్దంబు గ్రామ్యంబు.

41. కవివ్యవహారసిద్ధంబు గ్రాహ్యంబు.

42. అదోషంబున కప్రయోగదోషంబు లేదని యార్యులు వక్కాణింత్రు.


ఇది పరవస్తు చిన్నయసూరికృతంబగు

శబ్దలక్షణసంగ్రహనామకాంధ్రవ్యాకరణంబునందు

సంజ్ఞా పరిచ్ఛేదము.