పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు వెలుంగులాఱి పరిదేవన మందెడివేళ సోదరుల్
తలకొకదారి పల్కుల వెలార్చెడి వేళలఁ గన్నబిడ్డలే
తెలుఁగు పడంతి సూత్రములఁ ద్రెంపెడివేళల వాకు బాఁకుగాఁ
బలికిన ధీరు శాస్త్రపదభాసురుఁ జిన్నయసూరిఁ గొల్చెద౯ .
                                            -'నెహ్రూ చరిత్ర' నుండి