పుట:Shaasana padya manjari (1937).pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శాసనపద్యమంజరి


గను ప్రెమోదూత[1] .హయన వైశాఖ[2]
శుద్ధ తృతీయాక౯ శుభదినమున
ముగశీష౯'[3]నక్షత్ర మేషలగ్నమునందు
శ్రీ కూర్మనాయక శ్రీపదములు
సంత్తతంబును బూజ జరిగించు మనుచు చా
మర సీతారామమహిసురునకు
ముత్యగోత్రభవుకు మధల తంమంన్న [4]
సుందరపుకవృత్తి౯[5] సూర్యసోము
లెంత్తగాలముందు రంత్తపర్య(ం)తము
నాత పుణ్యకీతు౯ లలర నొసగె.

43.


శ. స.


ఇది గుంటూరుమండలము సత్తెనపల్లి తాలూకా, వేలువూరు గ్రామములో
మలిం లింగేశ్వర స్వామి యాలయముదగ్ఱగ బడియున్న యొక చితికిపోయిన జాతిమీఁద చె
fక్కబాడి యున్నది. (A. R. 588 of 1925.)

సీ....ంచ్చిప్రభ నొప్పి పెగ్గ......
నిమ్మ౯లభూరి కీత్తి౯.
యాత్రయ ... పవిత్రుండు వ్రేకేటి
పురవల్లభుండు గుణాకరుడు మునుండు

.............................................................................................................

  1. ప్రమోదూత. అని యుండవలెను.
  2. గణభంగ మయినది.
  3. మృగశీర్ష - అని యుండవలయును.
  4. గోత్రము పేరు మత్య లేక మత్స్య అని గాని పురుషుని పేరు ముందల
    తమ్మన్న అనిగాని యుండవలెను. పైశాసనములో మాతృగోత్రోద్భవ మడ్డలతంమ్మ
    స్న- అనియున్నది.
  5. వృత్తి. అని యుండవలెను.