పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శతావదాన సారము, పూ ర్వార్థ ము


హూణుlI దేశమునకు వచ్చిన రీతి

.

సీ|| భిశుపాదాంబుజ ప్రక్షేపణ వ్యాయమున మొద లీ దేశమునకు వచ్చి !
క్రమముగాఁ గొంతదేశము వర్తకమునకై మై త్రికల్మిని నాక్రమణ
మొనర్చి | యటు మీద మఱికొంత యార్జించి యద్దాన స్వల్పముగా
సేన సంగ్రహించి | పిమ్మటగొందఱి బృద్వీశు సడంచి యచ్చట
చ్చటఁ గోఁట లా శ్రమించి ,

తేగీ||క్రమముగా నెల్ల భూమీ వశముగఁ జేసి
సర్వరాజమ్యలును బన్ను సంగ నిప్పు
డేలుచున్నారు మన దేశమెల్ల యెడల
హూణ లెంతటి కార్యప్రవీణులో కద 3

వార్తాపత్రికలవలని. యుపయోగము. శేఖరిణీ,


స్వదేశేవా నోచే దపరవిషిషయేవా ప్రతి దినం !
భవేద్య ద్వచ్చితం కిమపి రమణీయంప్రతిగృహం |
తదేశ త్స ర్వేషా మపి సులభ మసీత్కల యతో
విరాజం తే వార్తాహరణచణపత్రాణి - బహుశః.........................4

........................................................................................................

చ|| కరువలి పట్టియు న్నిషధ కాంతుఁడు స్వర్గమునంటునట్టి సౌకరచ నమించి రంచు మఱిఁ గఱ్ఱలుకూడఁ జిగిర్చెనంచు నం | దటనుటె చూడముకదా! మును పెప్పుడో చక్రపాణి సుదరి యయి తీపి బువ్వని డెఁదా నమ రాళిక టంచు వారికే | సర సిజవైరియున్ సుధనోసందె నటంచనుగాని గ్రంధముల్ | తరిచి నిజంబో కాదో యిఁక దాని గనుంగొను వారు లేరు గా | పురి నరసాపురంబునను మొన్నను మీరురచించినట్టి నుందరకవితా చమత్కృతి యొర్చినవిందెటు సెప్పువాఁడ నెల్లరకును మోదమి చ్చె సక లంబగు శ్రోతల మోహపుచ్చే న | చ్చెరువు నునుంచే మీకవిత జెప్పదరంబె సుదోపమా సమో | తిరుపతి వేంకటేశ్వర సుధీమణులార! కవీంద్రులార! మీయిరువురిపద్యముల్ పుడమి సెల్లెడ నిల్చెడు శాశ్వతంబుగన్ ||1|| తే|గీ||: ఉభయకవిమిత్రు కవితయందొక టిగాన మర్థహీనంపుఁ బదమని యండ్రుగాదె ఆశు కావ్యంబునం దైవనట్లె-చెప్పి | మిం చిరిపుడీయుభయకవిమిత్రులౌర! || 2||

శ్రీ. శ్రీ. శ్రీ,

28 th July 1896.

(Sd) K. NARASIMHAM, NARSPUR.

|