పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శ తావ ధా న సొర ము , వూ ర్వార్థము


తేటగీ॥ జారుధన మెల్ల దొబ్బి పకీరుఁ జేసి
మరల వాఁడరు దేర సమ్మ నుసుకొల్పి
తాను గనుపట్టక యే వానిఁ బోనడంచు
జెప్ప తల నొప్పి వేశ్యల చెడుగుణములు.

కందము గంజాయి.

మంకత గలుగం జేయు న | నం దానందం బొనర్చు మానసమునకుక్ కొండఱితత్త్వములకును గందరగోళం బొనర్చు గంజాయి తగన్ 6 .

(నూత్న పధూళి) పుష్పి తాగ్రా.

ముహురపిచ ముహు స్స్వకాళి జూలై | రతిమృదువాక్యర సేన బోధి తాపి స్వయమపిచ తథావిధానురాగా శయనగృహం సచ యాతి వై నవూడా

(అధరసుధా) వియోగినీ."

స. సీతా సచ గోస్త నీఫలం | ప్రతిమా మేతి రసస్యయస్యవా కరింతి శు రదచ్ఛదం | పురుపో య స్సతు గర్ఘ తే సుధాం,

(భాగవతుల హరిశాస్త్రి ణః) శార్దూలః, శ్లేష

శ్లో: మద్భాగవతాస్వయాంబుధి విధూ రాజత్కలాపాలకః ! పాణిన్యుప్త సుదర్శనశ్చవిబుధారాధ్యాంఘ్రీ యుగ్మాంబుజః సత్యాసక్త హృగంతలో నిరుపమ శ్చానంత గోవర్ధనః పాయా దేష, హరి ర్యథా స చ హరి స్సర్వాఘ విధ్వంసకః !9

(విభూతిఫలం) పుష్పి తాగ్రా.

హృదయ మివ సతా మతీవ శుద్ధం | విలసతి కందుకవచ్చ వృత్త మేతత్ భసితఫల మ హెూ యదీయ లేశం | ధృతవతి పుంసి సమస్త దోష నాశః

శ్రీశ్రీశ్రీ

హృదయమ్ములకు డేట తెల్లమక దా? వేయిమాటలు నొడువుటకంటె నొక్కపంక్తి

వ్యాకరణయుక్తంబుగ వ్రాయుటకష్టము, అది ఛందోబద్ధంబుగఁ జేయుట యంతకు వేయిమడుంగులధికశ్రమ. అందు నాశు ధారచేఁ జెప్పువారి కవిత్వమహత్త్వ మింతని నా క్రుచ్చ నేల? కాబట్టి మనమందఱమిట్టి విద్యాభివృద్ధికై పాటు పడవలయునని చె ప్పుచు నింతటితో విరమించుచున్నాఁడును. వారు దళ ఘటావధానసమయమునఁ జెప్పి న శ్లోకముల సముదాహరించుచున్నాను. . . - --(ఆనియున్నది )