పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

శతావ ధా స సా ర ము . పూ ర్వార్థ ము ,


(మన్మధోపాలంభన), ఉత్పలమాల.

నీరజ వాసయై తనరునీరపుత్రికిఁ బుత్రకుండవై
నీరజశత్రుఁ గూడి నవనీరజగ-ధుల నేయ నాయమా?
నీరజమాన ముఖ్యశర? నీరజవిష్టర సోదరా! నినున్
నీరజముఖ్య సూనముల నేర్పునఁ బూజ లొనర్తుల బ్రోవరా.21

</poem>

(కేనల వేద పాఠకుఁడు) సుగంగి.

"వేద మెల్ల నభ్యసించి, వేత్తృతావిహీనుఁడై
మరం గర్మజాల మెల్ల మేలుగా నొనర్చినన్
లేదు లేదు లేదు ఫుణ్య లేశ మైన నంచు నా
వేదమే వచించుఁ గాస" వేది. వేత్త గావలెన్ 22

</poem>

(ఆసుపత్రి) శార్దూలము.

నీరోగార్త జనాళికిన్ శరణమై నీరోగులన్ జేయుచున్
శారీరాదీసమస్త పుస్తక సత్సారమ్ము నింగ్లీషు భా"
షారీతిన్ గృతీచేయుడాక్టరుల చేఁ జరుప్రభాభాసురం
బై రాజిల్లెడియాసుపత్రి గన నాహా! సౌఖ్య మొప్పారెడున్.,23

</poem>

(నాటకులు), చంపకమాల.

సలలితనాట్యచిత్రముల సభ్యులచిత్త ము లుల్లసిల్లఁగా
బలువడిఁ జేయుచున్ మిగులఁ బావనమై తనరారు విష్ణు చ
ర్యుల శివచర్యలన్ గమలజాసను చర్యల నెఫ్టుఁ బాడుచున్
వెలయుదు రిట్లు నాటకులు విశ్వజనీనక ళాధురీణు లై -.24

</poem>

శార్దూలము (శార్దూలము .) -

ఘోరాకారము సర్వహి౦సక ముసున్ గులాంతరా వాసమున్
రారాజద్ధరణీధరాకరకవక్త్ర వక్రమున్ మహాభీలగం
భీరారావపలాయమానమహిషీ భీశ్యుద్గ తాభీల సం
చారానేక మృగాళిదిజ్నీచయనున్ శార్దూలమున్ జూడుమా25

</poem>

..............................................................................................................

సైయుండిరి. వైవారు బాల్య వయస్సులోఁ బ్రస్తుతపుఁ బండితులవలె నీతంత్రమును సమర్థించినట్లుగా వినము. ఇది బహుకష్టతరమగు పనియును బూర్వకవులలోఁ గూడ నొకరిద్దరిచే మాత్రమే చేయఁబడినట్లును గానుపించును. . . . . . . . . ప్రస్తుత పుఁ బండినులు