పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

బెజవాడ


సూర్యోదయము.

సీ|| వృక్షపంక్తు లమీఁద విరివిగాఁదగు సవశ్యాయ మెల్లను రూవుమా
యుచుండఁ జెట్ల మీఁదను గూళ్ల జీబులో నుండు కాకములు కాకారన
క్రమము దెలు ప! సచ్ఛాత్రులగుచు ద్విజ ప్రకాండమ్ములు స్నా నార్థమై
సరస్తటులు చేర| సభిసారి కాంగన లటు నిలుపంచబంగాళమై తమయిండకడకుఁ జేర,6

తే| గీ||కలఁగితేరెకు నీరంబువలెనె కటికి
చీకటులు పిచ్చి పోవగఁ జేరుచుండె
బ్రాగ్దిశాభామినీ ఫాలభాగమందు
నలరు బొట్టన రవి యుదయాద్రి కడకు7

.

క|| ఉల్లాస మెంత కల్గిన, నల్లీ! నీవున్న యెడల నగునకు నిద్రా?
భ్యుల్ల ససంబది సున్న యె, తల్లీగలుగువేశ్యఁ దగులుత గణు సుఖగతిన్ 8

గులాబి) -

చ|| పలుచని రేకులున్ సొబగు పాల్పడునాకృతియున్ బరీమళం
బొల సెడి రీతియున్ సకలమున్న ది నీకొక లోపమున్న దే
లలితగులాబి పుష్పమ? విలాసము నెల్ల ను డిందఁజేయు ముం
దులు భవదీయమౌలతఁ గడు వికృతి గలిగింప కుండినన్ 9

సమస్య -కవిగాంచునె పగఁటియందుఁ గవికులతిలకా

..

క|| అవి శేషం బగగతి జం, తువులు దివారాత్రములు గనుంగొన నేర్చున్
రవియనిన" నడలు నలఘా, కవిగాంచునె పగఁటియందుఁ గవికులతిలకా.10

సమస్య) అంగ ము లేని వాడు తనయాలిని గూడి సుఖించె నెట్లనో

ఉ||భంగము వచ్చి నోహర! కృపాకర? మత్పతి దోషి కాఁడు పే
ర్మింగరుణింపవే నుపశమింపదు నాపరి తాపమన్మమో
జాంగనకై హరుండు కరుణాకరుఁడై వరమిచ్చె. మీఁద న
య్యంగము లేనివాడు తసయాలిని గూడి సుఖంచె నెట్లమో,11