పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వానమామల.


జడ వెనుక నుండుటకుఁ గారణము, మాలిని.

పలువురు. గనరంచున్ భామకుం వెన్కఁగూడ
గలుగును సిరియంచున్ గంటక ముండదంచున్
గలికి చెయిదులందున్ నాట్య ముం జేతు నంచున్
దలంచి నిలిచె నౌరా! తన్వికిన్ వేణి వెస్కన్", 42

సభా, ఇండ్రసజ్రా,

నిద్వత్సకాండై ర్విపులాధినాథై ర్జియ్యరో యతీంద్రైశ్చిరకీర్తి కామైః
సభావిభాతి శ్రియమాడ ధానా! పరా చతుర్వర్ణ విరాజమానా.43

కామి నీ గర్హణం, మందా క్రాంతా,

సంసారస్య ప్రబలకలుషాపారకూపస్య హేతు
ర్మోహాంధస్య ప్రచలితధియః కామి.లోకస్య మృత్యుః
జన్మాగారం ప్రతిపద మసత్యోక్తి వాచాలతాయాః
కం శ్వేశః పురుషవిత తేః కామినీ కేన సృష్టా44

చెదపురుగు, శార్దూలము .

శ్రీమంతం బగునట్టిగేహమునకు జేట్పాటు పాటించు నెం
తే మేలై తగు నట్టి పుస్తక ముల న్నీర్బిన్న ముల్ సేయు న
త్యా మోదం బొడఁగూర్చు వస్తువుల సత్యల్పంపుఁగాలంబులో
నే మాపున్ గద వమ్రి యన్పురు వజుండేలాగు సృష్టించెనో 45

అచ్చ తెలుఁగు, ఆటవెలది; వేణుగోపాలుఁడు

.

వ్రేవెలందు లెపుడు వే వేలుగొలువంగఁ | బిల్ల గ్రోవినల్లనల్లనూఁదు.. కొనుచు వేడ్క-మీఱగ నాటలాడెడి | గొల్ల పిల్ల వానిఁ గొల్తు మేము.46

సంస్కృత భాషోపయోగః, పృథ్వీ

చతుర్నిగమవంగాతా న్యఖలధర్మ మర్మాణిచ
ప్రకర్తు మనఘాం ధియం దిశతి తత్త దర్థోదయాత్.
నుపర్వజన భారతీ , సకలధర, సంబోధినీ
న కస్య ముదమాతమో త్యఖల వేద వేదాంగ భూః47