పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

నూజివీడు


సీసము స్నానపు రేవు

.

పొడి బట్టలను విప్పి తడి బట్టలనుగట్టు పేరటాండ్రోక వంక సౌరునింప
నీర్కావిదోసనుల్ నేర్పమైనుది కె. వర్ణి సంఘమొక్క నంకఁ జెలఁంగ
“నాకిమ్మురిక్తడనాకి” మనుచునీరు కాసు బౌపలును సెుక్కఁటఁ జెలంగ
నాభరణాదులసపహరింపఁగఁజూచుపశ్యతో హరు లొక్క ప్రక్కఁదసర

టే||గీ||! తీర్థములయందు రేపు లెం 'తేనెసంగుఁ గనెడి వారల కెంతయుఁ గనులపంకు సగుచు శ్రీయప్పరాయవంశాభిచంద్ర యఖలక విగేయ రామచం ద్రౌప్పరాయ.34

శార్దూలవిక్రీడితం ఆశీర్వచనం.

శ్రీ రాజత్సుత రాజితో విజయ తాంశ్రీరామచందాప్పరా
ట్తద్దత్తైరపి వార్షికైఃకవివరా గచ్ఛంతుమోదం భృశం
తద్దీన్యతృదసి ప్రవృత్తమిదమప్యాస్తాం వధాసం చిరం
యేనాత్యంత ముదం సుధీపముదయో యాతుంచబోభూయ తే35

శోభకృత్సం! వైశాఖమాసములో తోట్లవల్లూరు సంస్థానము లోని యనధానములోని కొన్ని పద్యములు,

అవధాసస్థలము.

క|| బంగాళాతోటను ముద, ముంగొలువ శతావధానమున్ జేయించెన్"
సంగతమగుగతిఁగవులు, ప్పొంగఁగ. శ్రీ భాష్యకారభూపతి బళీరే. 1

సల్లూరి గోపాలుడు.

మ|| వనముల్ భక్తుల కెల్ల వేళ విడు శ్రీవల్లూరి గోపాలకుం
ను రహిన్ బోవుత బమ్మ దేవరకులాడ్యున్ భావ్య కారాధిపున్
గరుణాసాగరు సర్వలోకహితుఁ జంగత్ప్రా భవోపేతు భా
స్వరవల్లూరీ పురార్థపాలకు యశసృత్య ప్రభాభాసురున్5