పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/112

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

నూజివీడు


తే||గీ || నెచటఁజూచినఁ 'బెంకుటింట్లెచటఁ గన్న
బూలతోఁటలు మదికి మేల్ హాళిఁ బెంచు
నూజివీడుపురంబదీ రాజధాని
యప్పరాయాన్వయజులైన యధిపతులకు,22

చంపకమాల, కవిత్వము.

సరసతచక్కఁగా నెఱుఁగుసజ్జనులన్ ముదమందఁ జేయుచున్ "
విరసుల వంక బోక పృధివీతల మెల్లెడ స్వానువర్తులన్
దిరుగఁగఁజేయుచున్" నృపుల తేజము శాశ్వతమైన ఫక్కిమై
వఱలఁగఁ జేయు సత్క వితవంటికల్ మఱి యెందుఁగల్గు నే23

శార్దూలవిక్రీడితము, పట్టుదల.

ఎంతే ద్రవ్య మువ మొనర్చుటకు లో నిం తేనిశంకింప రా
వంతం ధర్మ మధర మంచుమదిలో నాలోచనం జేయ ర
త్యంతన్ బాత్మజుడనుచుం దారంచునొడ్లంచునున్
బంతంబుగన్ వారు చూడ రిలఁ గోపంబొండుదక్కన్ సృపా24

కందము", జూదము.

వ్యసనములన్నిటికన్నను, బసగలయదిజూదమగును బాండవులిద్దా
నససి చెడీయడవి పాలై , నసమరిరనివినమె దీని వలవదుతవులన్.25

కందము తేలు.

తనసహజగుణము కతనన్ బనిగొనియెద్దానినేని పడగుట్టెడితే
లునకున్ ఖలునకు భేదము, గనుఁగొనిన మెకింతయేనిఁ గనుపడదుసృపా

26

శార్దూలవిక్రీడితము, బై సికిల్ ,

నీరుంగోరదు గడ్డినడ్గదొక కొన్నే సుల్వల న్వేఁడ దే
వారేనెక్కినఁగ్రిందఁ దోయదొకఁడు సృజన్ఫటుం కుంట చే
కూరంగా వల దెందు బై స్కిలునకుం గోపంబొకిం తేని లే
దౌరా! వాటికి సాటియైనయి. విశ్రామిత్ర సృష్టంబోకో,27

మౌక్తికమాలా, గుర్రపునవారు.

వేగవ శేసప్రచలతివా హే, చిత్రవిచిత్రైర్మృదుగతిభేదైః
తద్గతపుంసోభవతిహిసామ్యం, వ్యస్త విలాసానుగత తరుణ్యా28