పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తా వ ధా న సా గము, ఉత్తరార్ధము,

99


ఉత్పల మాల, సూది.

కాలనుగ్రుచ్చుకొన్న ములు ,గ్రక్కునదీసి నంగ బట్టలున్"
మేలిమిఁ గుట్టు కోగ నెలమింగరణంబయిగణంబ యొప్పు మందితో
బోలఁగ నేర్చువస్తువును భూమిని నొక్కడుచూడజేర ....
క్కాల ముందుజీవనము గా నిదియెందరి బెంచుచున్నదో

శార్దూలము, సస్యము.

శ్రీరంజి ల్లెడిలంక యాకు గొని వాసింబొల్చు హై యంగవీ
నారూఢమగు సున్న ముంజోనిపి యత్తర్వునొక్కింతయెం
తేరంజించియు బిల్వపత్ఫలమునం దెక్కించి యాచూర్ణం
పారంబీల్చుటకన్న చేఱుగలదే యానందము గ్వీధవా

సీసము, హూణకాంత

మంచు డాలును జూచి యించుమించుగ నవు మేని మేల్జిగి మిఱుమిట్లు. గొలుపు ................................... మునందొక వింత బె డఁగుదెల్ప : తిలక శూన్యంబచు దీపించు నమ్మోము, నిష్కళంకాబ్జు నీ నేర మెంచ | అత్యంతమృదులమ్ములైయొప్పపల్కులు వినువారి వీనుల విందుగాగ..

తే! గీ|| భర్తృసంగృహీత బాహయై. చల్లని
గాలికై షికారుగా సుమాళ
మైనరీతి రాఁగ నరిసితి నొక హూణ
కాంత, దానిచెలువు కనులవిందు.21

సీసము, నూజవీడు.

ఎచ్చోటఁజూచిన- నింపుమాఱెడిరాజసౌధము లేన్గులు సంచునించు
నెయ్యెడఁ గనుఁగొన్న: నేలమినించెడి... మంచి యశ్ముముల్క నులకు హా
ళి నొసఁగు | నేచక్కి నీక్షింప రాచబిడ్డల షికార్చారటుల్ గను వారి
నూరఁజేయు | నేవంక గ నినఁ బారావార పర్యాయములు తటాకము
లు పెన్ముదమునించు

,