శశికళ
40
మార్పు
కత్తి పట్టిన చేతికో దేవీ ఇత్తువేమే సకల సౌరభ పుష్ప దామము ! ఉరుము లురిమే కంఠమున దేవీ విరియ చేస్తువె మధుర మంద స్వరములే! తీష్ణ రోహిత పూర్ణ జన్మిని తీర్తు వేమే దివ్య మంజుల వర్ణములనే !