ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 అంగుళములు = 1 అడుగు.

3 అడుగులు = 1 గజము.

22 గజములు = 1 గొలుసు.

10 గొలుసులు = 1 ఫర్లాంగు.

8 ఫర్లాంగులు = 1 మైలు.


ఉదాహరణము :- 2 మైళ్ళ 3 ఫర్లాంగుల 4 గొలుసుల 8 గజముల 2 అడుగుల 10 అంగుళములకు అంగుళములెన్ని?