ఈ పుట ఆమోదించబడ్డది

భేదముచే భూమిని లంబమును దెలిసికొనుట

భేదముచే గర్ణమును భూమిని దెలిసికొనుట

సమకోణ త్రిభుజ చతురమును దెలిసికొనుట

దిశచే సమత్రిభుజ లంబమును దెలిసికొనుట

లంబముచే సమత్రిభుజముయొక్క దిశను దెలిసికొనుట

దిశచే సమత్రిభుజ చతురమును దెలిసికొనుట

లంబముచే సమత్రిభుజ చరుతమును దెలిసికొనుట

సమత్రిభుజమును నిర్మించుట

ద్విసమ, సమత్రిభుజములందు లంబస్థానముల నెఱుగుట

విషమ త్రిభుజ లంబస్థానమును గుర్తించుట

విషమ త్రిభుజ చతురమును దెలిసికొనుట

త్రిభుజ చతురముము దెలిసికొనుట

సమత్రిభుజముగాక కోరిన త్రిభుజమును నిర్మించుట

దిశచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట

కర్ణముచే సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట

చతురముచే సమచతుర్భుజ దిశను దెలిసికొనుట

చతురముచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట

ఆయతపు భూమి కర్ణమును దెలిసికొనుట

ఆయతపు భూమి చతురమును దెలిసికొనుట

ఆయతముయొక్క పొడుగును, వెడల్పును దెలిసికొనుట

కోరినభాగము లుండునట్లు, ఆయపుభూమి పొడుగును దెలిసికొనుట

కోరినభాగము లుండునట్లు, ఆయతపు భూమి వెడల్పును దెలిసికొనుట

భేదముచే ఆయతపు భూమి పొడుగును, వెడల్పును దెలిసికొనుట

ఆయతపు భూమియొక్క పొడుగును వెడల్పును వేర్వేఱుగా దెలిసికొనుట

ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట

విషమకోణ సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట

సమానాంతర ద్విభుజ, విషమకోణ చతుర్భుజ చతురమును; సమానాంతర ద్విభుజ, ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట