ఈ పుటను అచ్చుదిద్దలేదు

r 70 శారద లేఖలు దేవాలయములు ఏ కొలదిమంది జనుల జీవనోపాధికో సాధనము లగుచున్నవేకాని జనసముదాయమునకు జ్ఞానభ క్తి వైరాగ్యము లను ప్రసాదించు పవిత్రస్థానములుగా నుండుటలేదు. దశీణ దేశపు దేవాలయములకు పూర్వరాజదత్త సంపత్తి యధికముగా గలదు. మణియు పూర్వమువలె నడువవలసిన బాధలేకుండా యేర్పడిన నేటిప్రయాణసౌకర్యములవలనగూడ పూర్వముకంటె యాత్రికు లనేకరెట్లథికముగా వచ్చుచున్నారు. ఇందువలనగూడ నదేస్థానములరాబడి యధికమైనది. కాన ఘరమైన టిక్కెట్ల విధానము దేవస్థానములందు ప్రY°ప్రXంచిన "?"గ7 నుండును. స్వామికర్పించెడు దక్షిణలు జనుల భ కి శద్దలనుబట్టియు 2 భాగ్యములనుబట్టియు యధాశక్తిగ నడవలేనుగానే నిర్బంధ ముగా నుండుటయనుచితము. ఇందువలన వేద లెక్కు_వX శవు పడుచున్నారు. దాదాపాక సంవత్సరమక్రిందట నేనొక ప్రసిద్ధ దేవాలయమున కేగితిని. అచ్చటికి వ్యాధిచే బాధపడుచున్న యొక పేదరాలే తెంచెను. అణామూడుపై సలిచ్చినగాని యచ్చట కర్పూరహారతి సేయరని తూమె తెలిసికొని యాడబ్బులను కొబ్బరికాయయు కర్పూరమును దీసికొని దేవాయమున కేతెంచెను. కాని అణాటిక్కెట్టు కొనుక్కొ నివగాని లోనికి బోవుటకు వలనుపడదని ద్వారరక్షకు లామెను లోనికిబోనీయక నడ్డగించిరి. ఆమె పేదరాలనని వారినెన్నియో విధముల ప్రార్ధిం చెను. కాని వారువిడువ లేదు. కాన ఆమె తనవద్దడబ్బులలోని యణాపెట్టి టిక్కెట్టు కొనుక్కొని లోని "క్షేతెంచెను. ఆగ్నె" వ్యయమైపోవుటచే నామెవద్ద కానీ మాత్రమేయండెను. కాన