ఈ పుటను అచ్చుదిద్దలేదు

ܪ 60 శారద లేఖ లు జనులు గుంపులుగా కూడియుండుట మాకగుపించెను. అది యేదియో యరయ మేమును నట కేగి చూడ నచ్చట మిద్దెకు వెండి పైడి బల్లులు అంటించబడి యుండెను. ఆబల్లుల క్రిందుగా నొక నిచ్చెనపై నెక్కి చేతితో ముట్టిన వారు తలకొక యణాయును, క్రిందనుండియే యర్చకుడా బల్లులపై కి గుడ్డ నెగరవేయఆగుడ్డ మట్టినవారొక యర్ధణాయును నీయవలెనట. .బల్లలను తాకి వచ్చినవారికి బల్లిపాటు దోపముండదట 8عه ఆ వినోదమును రెండు నిమిషముల పాటు నిలువబడి Sਹ970 SS అర్ధణాగాని అణాగాని "వ్యయపరచుకొన లేదు. ఆటనుండి అమ్మవారి ఆలయములోని కేగ ఆమెకును స్నానమే జరుగుచుండెను. అయ్యవారి స్నానము చూడ వచ్చునుగాని అమ్మవారి స్నానము చూడ్డంగాదశ్రీ! "S గాన అమ్మవారి దర్శనము మూకు "కాలేదు. ఆనాడు యేకాదశి యగుటవలన నూరేగింపునిమిత్తము మణిమయాభరణములతో నలంకరింపబడిన యుత్సవ విగ్రహములకడనే స్వామిని దేవేరిని xూడ చక్క_గా చూచుట కలిగినది. వరదరాజస్వామివారి యాలయములో ద్రర్శనీయమైన మండప మొకటి యున్నది. ఆ మండపములోని ప్రతి స్తంభము పెనను భారత భాXవతి రామాయద్ధాది పౌరాణిక గాధలెల్ల బొమ్మలుగా చెక్కి_యున్నవి. నల్లరాతితో చెక్కబడిన యాప్రతిమలు సజీవము లట్లంతయో క్రౌథలముx నిర్మింపబడి యున్నవి. పౌరాణిక గాధలేగాక అశ్వారూఢులగు యోధు ۔۔۔۔۔۔