ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Sanitary dept)లోఁ జాలాకాలము పనిచేసి యందున్నత పదవుల నొందగలయర్హత సంపాదింపఁగోరి యింగ్లండునకు నెల్లివచ్చిరి (1929)

బాల్యమం దనఁగాఁ బెండిలిగాక మున్ను ఈమె, బొప ట్లలోనున్న పg - బాలికాసాగ్రళాలయందు నాలవతరగతి వరకును జది నెను. ఆ వెనుక సంఘాచారముచొప్పన బడి మానివేసినను, విద్వాస క్తిమాత్రము విడువకుంట, మన యదృ ష్టమే యనవచ్చును. ఇంటియందే తన రెండనయన్నగారగు శ్రీరయాత నరసింహంగారి నిరంతర సహాయ" ప్రోత్సాహముల వలన, నర్సాపురం పరీక్షలు, విజ్ఞానచంద్రికాపరిషత్పరీతలు, భక్తి ప్రచారిణీ పరీక్షలు మున్నగు వాటియం దుత్తీర్ణయై నర్సాపుర స్వర్ణ పధకము, కేసరి స్వర్ణత పదకము మొదలగు బహుమానములఁ బడసెను. సహజముగా శ్రీవిద్యాభిమానులగు సహోదరులందరును జేయుచుండిన సహాయముచే నీయమ యొక వేయిపుస్తకములై ననుఁ జదివెను. 'వసుమతి ' యను నొక సాంఘిక నవలను రచించిస్వర్గస్థురాలగు తనయొక్క సుబ్బలక్మమ్మగారి కంకితమిడి యంతటి చిన్నవయసుననే వేరువడెను. అప్పడప్పడే వెలువడసాగిన ' అనసూయ ' ఈమె వ్రాతలఁ గండ్లనద్దుకొన్నది, అటుతరువాత 'నాంధ్రపత్రిక ', 'భార్రతి ', 'ఆంధ్రలక్మీ ', 'గృహలక్ష్మీ' మొదలగునవి యిూమె వ్రాతల కగ్రస్థానముల సీయసాగినవి, "ప్రవే