ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 శారద లేఖ లు మంతుడేగాని యా వివాహములతో నతఃపాతాళమునకు క్రుంగి పోయెను. నిండు వార్ధక్యమున వివాహఫలముగా మానాయనకు మిగిలినవి యూరినిండ నప్పలు, భార్యతోడి తిప్పలు-యివి రెండే! ఇక తరువాత సప్పలు మెండై భార్యతోడి పోరాట మధికమై విద్యాబుద్ధులు చెప్పింపలేమి" మా యన్న లిరువురు దేశద్రిమ్మరులైరి. రమ్మ పొమ్మనువారు లేమి వూ యక్క లిద్ద జింటికి దూరమైరి. ఇక దిక్కుమాలి చిక్కిన మా చెల్లియు నేనును మా సవతితల్లి చేతిక్రింది బానిసీలమై పడ రాని బాధలుపడితిమి, ఇఁక నా దొక్క ముక్క చెప్పి ముగించె దను, నా పెండ్లినాటికి నా పెనిమిటికి పదునా తేండ్లున్నవి. ఆయన యప్పటికే జేనెడుచుట్ట నోటితో, మూరెడు కుచ్చు తలపాగతో, నూరియందలి కొంగ్పై ద్రోణంxులకు మొదలై విద్యాబుద్ధి సంపన్నులగు యోగ్యబాలకులకు వెలియై తిరుగు చుండెను. ఆయన క్రిక్ష పెండ్డి గాదని యొంచియే తలిదండ్రు లావిధముగా తమ గాదిలి కుమార్నె సుఖమును పణముగానిడి నన్ను బదులుగాగొని పెండ్లిగావించిరి. కూతుండ్ర కాపురము కూలద్రోచియైన కొమరుని నొక యింటివానినిజేయు దురాచా రము మన దేశమున ననాదినుండి యున్నదేగదా! కొమరుడే వారిబిడ్డ, వానిక్షేమము విచారింప వలయు లేు వారి *ဃန္§ కర్తవ్యము. ఆందుకు కుమార్టెను ్క్ప ప్రె)గావించు వారి STక్ష తప్పగాదోచదు; కడుపున బుట్టిన బిడ్డయైనను నాడుదియైనంత మాత్రమున నెంతనిర్ణయయో కనుడు! చెప్పెడిదేమనగా నేను యు S.వయస్కు_రాలనగు నప్పటికే ס ס "పెనిమిటి సప్తవ్యసన 号 حسخہ پختہ ۔۔۔