ఈ పుటను అచ్చుదిద్దలేదు

- ܝ* భార ద లేఖలు ,3r లడవి పువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. కళత్ర విహీనుడు వృద్ధుడేయగుగాక, వాని వాంఛలు (మోడు వ్రూకున చిరువులెత్తినట్లు చిగిరించవలెను. ఇది ಹುಟ್ಟಿ న్యాయము బాలవిధవ నె రాగ్యమునకు సిద్ధపడవలెనా? ۔۔۔۔” လိ§ ୪ଞ୦c୪K) వృద్ధుడు భోగలాలసతకు సిద్ధపడవలెనా? ఆ8 పసి దాని మోమున భస్మ రేఖలును నీ ముసలివాని మోమున చాదు చుక్క_యునా? అయ్యో! ధర్మాధర్మ విచక్ష ప్రోగో ములో నడుగంటినదనుట కీతార్కా_ణము చాలదా? వివరింప సాధ్యముగాని యూ దురన్యాయములనుగూర్చి మనలో వ్రున మూూపించుకొనిన వారాలన న్యాయము మనకే తెలియును. అదియట్లుండె, వెట్టిధోరణిలోబడి విషయము మeలిచితిని. మూ నాన్న పెండ్లికి సిద్ధమైనాడు. కన్యాన్వేషణ మారంభించి నాడు. బహుయత్నముమిూద, బహు ధనవ్యయముమిూద, బహు దారుణపు పేర్పాటులవిూద నొక కన్య එඩ්o-ඩ්කරයි. తలిదండ్రు లాకన్యను మా నాన్నకిచ్చుటకు కొన్ని షరతు లను £గోరిరి. అవి యేవియనగా తమ కన్యను మా నాన్న కిచ్చుటకు నన్ను తమ గొవూరునకు బదులియ్యవలెను. ము తమకు వేయిరూపాయలు కన్యాశుల్కముగూడ నీయవలెను. ఈ యుభయవివాహములను తన కర్చుతో తన యింటనే మా తండ్రి జరుపుకొనవలెను. అంతియేగాక మూ యిరువరకును వేయిరూపాయలకు తక్కు_వగాని నగలను మా నాన్న పెట్టవలెను. వ- తండ్రి యన్నిటికిని యొప్పకొనెను. వివాహము జరిగెను. మా తండ్రి యప్పటికి కొంచెము స్థితి