ఈ పుటను అచ్చుదిద్దలేదు

عية 22 శారద లేఖ లు లక్మీయు సరస్వతియు కావచ్చును. కాని యట్టిశక్తి యిప్పడు విూలో స్తంభించిపోయినది. ఎట్టి సాహసకార్యములనైన చేయవలసిన విూ రిప్పడు బిడియమునకును పిట్రికిఁదనమునకును గుణియై యశ కలై పోయినారు. సీత, సావిత్రి మున్నగు విదుషీ మణు లిట్టిబిడియమును పిణికిందనమును గలిగియున్నచో నట్టి ప్రసిద్ధములైన "కార్యముల まにおX@アR& さマず。ママ? ぎృష్ణుని వంటి బిడ్డలను కనగలిగెడివారేనా? ఇప్పుడు చూడుడు! కృష్ణుని వంటి కుమారుఁ డెక్కడై న కన్పడునేమో? -- విూరు కాశీ రామేశ్వరాది పుణ్యయాత్రల చేయతలంచు చుందురు, "కాని యది చిన్నతనమున చేయవలసినది కాదనియు వార్ధక్యమే దానికర సమయమనియు అప్పడే దానధర్మాది Φ o పుణ్యకార్యముల చేయవలయుననియు విూతలంపు. o భూతదయాపశ్చాతాపములచేతను జాతిమత భేదములు లేని విశ్వమానవ (భాతృత్వముచేతను నకల్మష హృదయముచేతను మనతను వే పుణ్యక్షేత్రముగా జేసికొనవచ్చును. జీవితమే యాత్ర. అన్నిటికిని మనస్సే ప్రధానము. చిత్తసంస్కారములేని యాత్రలనలన ఫలము లేదు. తోడి మానవుల నస్పృశ్యులనుగా భావించుట తప్ప. మానవులంద eలొక రెు. آرث ప్రేమకు స్థాన ము. ఒక జంతువును చూడుడు. దానిబిడ్డ నెవరైన నేమియైన చేయవచ్చిన నెట్లు పోరాడునో, అట్టే స్పీగూడ తన బిడ్డల CW CYD Se) Od కేమైన ప్రమాదము వచ్చినచో తన ప్రాణమునై న నర్పించుటకు సాహసించును. అట్టి ప్రేమను శ్రీలొక్క తమ బిడ్డలవిూదనే గాక తమ యిరుగు పొరుగువారి విూదను తమ దేశము విూదను