ఈ పుటను అచ్చుదిద్దలేదు

Vull శారద లేఖ లు - 13. రూమిప ఖండములుగావు, యమృతపు ముక్క_లు 303! ਹ యందు భక్తిభరితుఁడగువాడు నాకెట్టి హేయపదార్థ మిడినను నాకది రుచిరాన్నమే సుమా! కావుననే యాతని నంజుడులు నేనంత ప్రీతికరముగ స్వీకరింపుచున్నాను. అతఁడు మహ* భకుడు "S గాన యతని హృదయమే నా"S లయము, వాగాని పలు క@ నాక సుతివాక్యములు. ఆతని భక్తితత్పరత నెఱుంగ గోరుదువేని రేపుదయమున వచ్చి మe9ువుననుండి పరీక్షింపుమని చెప్పి యంతర్జి తుడయ్యెను. వెంట్రునే శివగోచరి ఆదరిపడి యప్పటికి తెలు లేల వాegుచుండుప్రీం రెలిసి కాలకృత్య2X 8) దీర్చికొని సువర్ణముఖిలో మజ్జన మాడివచ్చి దేవాలయ మునకేగి స్వామి చెప్పిన తెఱఁగున నొకమe9ుఁగున నక్కి యుండి కన్నప్పరాక ప్రతీక్షించు చుండెను. వాడుక మేరకు కన్నప్ప పూజాద్రవ్యాదులను నభి పేక జలమును నై వేద్యపు నOజడులను గైకొని స్వామి సన్నిధి కే తెంచెను. కాని యేమి చిత్రము! నాడు స్వామి నిత్యమువలె సుఖముగ లేఁడు. ఆతని కొక కంటినుండి ఘాగోరముగ ర క్షము ప్రవహించుచున్నది. అది చూడగనే కన్నప్ప దుఃఖము చెంది హోరుహోరున నేడ్చు చు తెచ్చిన పదార్థము లక్కడనే పాeువైచి • స్వామి-! నీ కిట్టియాపద యెట్లుతటస్థించె? నా పగవారగు వేఁటకాండ్రు చేసిరా? లేక మృగములు చేసైనా? విశాల విశ్వమునంతను పరికించెడు నీ నేత్రమున గ క్షము స్రవించిన నే ది మందు ? అయ్యో! యేమిచేయదు. నీకపకారము గావించిన యా