ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖ లు 9 నాంబా? యని సంభోధింపుచు లెంపలు వా యి 0 చు కొ ని సాష్టాంగ పడుదురు, చిన్నలు మొదలు పెద్దలవఱకు మా అమ్మణ్ణి మా అమ్మణ్ణి' యని బహుపేమతో మన్ననవిూర 8G చెప్పచుందురు. ఊరిలో మెeవడికి వచ్చినప్పడుగూడ స్వామికి కంటె నమ్మణ్ణికి నాయస్క_రించువారే యధికము. అమ్మణ్ణి £6 d త్రగోవ నెదురపడినచో రక్షక భటులు తమ యొజ్ఞటోపీని &窓。 యు, నధికారులు తమ తలపాగ దీసియు నమ్మణ్ణికి నయస్కరిం చి యూమె కుంకుమను నొసట బెట్టుకొనక నావలపోరు, ఇంక మన تكرية విశ్వాసము వివరించుటకే సాధ్యముకాదు. ఆమె తమ పాలీట కల్పతరువనియే మనవారి భావన. ఆమెను పూజిం చిన పత్ర పుష్పములేమి పసపు కుంకుమ లేమి ఎంతమాత్రము లభించినను మహద్భాగ్యముగ నెంతురు. ఆ పుష్పాదులను పసపు కుంకుమలను దాల్చినచో దమ మాంగల్యము స్తాయిగ నుండగలదని మనవారి విశ్వాసము. మన هږئ( యళీ ములలో నీ సువాసినీత్వవాంఛ ప్రముఖమైనదిగదా! అట్టి )2 -ك י ܫܝ ح వాసినిత్వము Šහදෘශ්‍රී పెంపొందించునను విశ్వాసముగల 89 యపvకా వాయండి మనశ్రీలకుగల భ కి నిరుపమాన వును سگ ?నాశ్చర్యమేమి 5־Sסכ& i. సు అచ్చటి ప్రభువుల కామె యిష్ట దెవము. అచ్చటి ప్రజల &O- కామె కన్నతల్లి, అచ్చటి జనులలో పెక్కుమంది యామె నామధేయము గలవారే. తండ్రియందుకంటె తల్లియందు (పేమ యగ్గలమై యుండుట మనుష్య సాధారణముగదా. శ్రీకాళ