ఈ పుటను అచ్చుదిద్దలేదు

L v ʼ মুক্ত - ৩ × হওঁ খ্ৰীঃ) ৫১৩ t నీకు సాకల్యముగఁ దెలుప మానసం బువ్విళులూరుచున్నది. st ਠ੦੦83ਨ8 S83 వ్రాసితినని నాపై ఁ X*ඞoසහඤ">! శ్రీకాళహస్తి పురాతన పుణ్య కే (త ము ల లో నొక్క_టి. ఈ పుణ్యక్షేత్రమునకు దక్షిణ కై లాసమని గూడ మణియొక నామధేయముగలదు. ఇచ్చట స్వామికి శ్రీకాళ హస్తీశ్వరుఁడనియు, అమ్మవారికి జ్ఞానప్రసూనాంబిక యునియు పేర్లు. శ్రీ అనగా సాలెపురుగు, కాళమన సర్పము. హసి యన నేనుగు. ఈ మూటికిని ఈశ్వరుఁడు మోక్షమిచ్చెనుగాన భ క్షవాత్సల్య చిహ్నముగా నీశ్వరుఁడా నూ- Cడు జీవమబలల పేరఁబిలువబడుచున్నాడు. కాని ఈస్వామి నిజనామధేయము ' నాగలింగేశ్వరుఁడు. శివరాత్రి సందర్భమున నిచ్చట పదిదిన ములు గొప్ప యుత్సవము జరుగును. దూరస్థలముల నుండి గూడ చాలమంది యాత్రికు లే తెంతురు. మొదటి దినమున స్వామికిఁ గడుగూర్చిన భక్తుడగు కన్నప్ప ధ్వజారోహణము. మe9ునాడు స్వామి ధ్వజారోహణము. ఆదినమునుండియు స్వామి, పూటకొక వాహనముపై రెండు పూటల పదిదినము లూ రేగును. వాహనములలో పెక్కులు వెండివి. ఒకటి రెండు మాత్రమే లక్క, కొయ్యమున్నగువానితోఁ జేసినవి. నిత్యము స్వామితోఁబాటు విఫే్నుశ్వరుఁడు,కుమారస్వామి యను నిద్దరు కుమారులును, కన్నప్ప, చండికేశ్వరులను నిరువురు భక్తులును, గంగ, జ్ఞానప్రసూనాంబిక యను నిరువురు దేవేరులును xూడ నూరేగుదురు. గంగ స్వామికి ప్రక్కనేయుండును. కాని