ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియుగన్ కల్నలతకు: - & لح నెచ్చెలీ! నేడు చాల పుణ్యదినము. బహుకాలమునకు నీకు మరల ను త్తరము(వాయు భాగ్యము గల్లినది. అంతియే 7 శ్రీ జనాభ్యదయమునకై నూతనముగా వెలువడిన వూ-రిస పత్రిక యగు గృహలశ్మీ మనయు తర ప్రత్యు తరముల నడిపెడు ~ భారమును వహించినది. నిజముగా నిది మనకు మంచి సుదిన కాదా? సోదర్, మన జాబు లిక నిరంతరాయముగ నడువ గల మౌని తలంచినపుడు నాకు మిక్కి_లి సంతసము Neλοκ δοξα, δ, మరియు నేటి మన యిూ లేఖల ప్రారంభ కాలము గూడ మిక్కి_లి శుభావహముగనున్నది. పూర్వము మనము జాబులు వ్రాసికొనెడు కాలమున కంటె వేక్ష మనస్త్రీలయం దున్నతి యత్యధికముగ గాన్పింపు చున్నది. మన భారతనారీమణు లంతర్జాతీయ సమావేశము లకు ఖండాంతరముల కేగినచ్చుటయు, శాసన సభలలో సభ్య రాండుగ జేరుటయు, అంతియగాక డిప్యూటీ పెసిడెంటు మొద లగు ఉన్నతపదవుల వహించుటయు, స్థానిక సంఘముల యందును, విద్యా సంఘముల యందును సభ్యురాండ్రగుటయు, ఆనరరీ మేజస్ట్రీటు పదవులనందుటయు, దేశీయసభలలో దేశ స్వాతంత్ర్యమునకును, సంఘసంస్క_రణ సభలలో సాంఘిక