ఈ పుటను అచ్చుదిద్దలేదు

184 భా ర ద లేఖ లు వము శల్యావశిష్టులగు నాయింటివారి ముఖములవిూదను, సర్వ శూన్యమైన యాయింటియందలి నలుమూలలను పొడకట్టుచుం డును. కల్పలతా ఈసందర్భమున ఆరోగ్యప్రకాశిక్ష9లో సారా దేవత పలికినపలుకులు ఎంతయు వినదగినవిగానున్నవి. అందిటున్నది:— ప్రపంచమున మనుష్యులను చంపుటలో 7 హత్యనేరముచేయుటలో నన్నుమించినవారు మరెవ్వరును లేరు. ప్రపంచమున నిదివరకుజరిగిన యుద్ధము లన్నిటిలోను చంపబడినవారి మొత్తము సంఖ్యకంటే నాచే చంపబడినవారి మొత్తము సంఖ్యయే మిక్కి-లి హెచ్చుగానుండును. నేను మనుష్యులను పశువులక్రింద మార్చితిని. నేను కోట్లగొలది కుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునటుల చేసితిని. కోట్లకొలది మనుష్యుల ఆస్ట్గోXత్రికి కొనిపోవునట్టి దారిని సరిచేయుచుందును. . నేను బలనంతులను బలహీనులనుగా చేయుదును. బలహీనులను ఆంత్ర కాందించెదను. నేనిదివరS ఎన్ని కోట్ల మందినో పాడుచేసితిని. ఇంకను ఎన్ని కోట్లమరిద్దినో పాడు చేయుటకు ప్రయత్నించెదను. నా వేరే సారా దేవత.?? మిత్రమా ఆరోగ్యప్రకాశిక9లో ప్రచురింపబడిన గిబ్బను దొరగారి యూమహర్షవాక్యములను చదివి నప్ప డు ليك 'ప్రపంచములో నాచే దుఃఖింపబడినంతమంది పతివ్రతలు, మరి