ఈ పుటను అచ్చుదిద్దలేదు

بية శారద లేఖ లు 179 "వాంఛితము నీడేర్చజాలక దుఃఖించుటయు గల భాగమువచ్చెను. మిక్కి_లి జాలిగొలుపు నౌపట్టును దుఃఖావరోధముచే గడివడిగా జదువజాలక ఆపి, ఆపి చదువుచున్న నేనొక నూ అకస్మాతగా తలయెత్తి నామిత్రురాలివంక చూ చిత్రిని, g్చ చెప్పదు నప్పటి దృశ్యము నామిత్రురాలి కస్తవ నుండి సంతతధారగా బాప్ప ములు సవించుచుండెను. ఆకస్నిటి ధారలు చూడxనే నా? లవిసిపోయెను. అంత నేను నామిత్రురాలితో "రుక్మిణీ ! ఇదేమి ఇట్లా ఏడుస్తున్నావు కల్పితగాథలు సత్వములని భౌవింద చున్నావా ఏమి ? ఎట్చే ఏడ్పుమాన్యూ కథ చదవడం పని వేసా”నంటిని 'నిత్యము అనుభవములోనున్న కష్టములు, దుఃఖములు నీవు చదువుట మానివే సేమాత్రము తగాలుగు తాయా ? కథ ఆపవద్దు, శారదా ! చదువును చదువుము.?? es)K) నామిత్రురాలు దుఃఖగద్దదికంబగు స్వరముతో బల్కెను. నాచే మిక్కి_లి యదృష్ణశాలినియని భావింపఁబడుచున్న నా మిత్రురాలి జీవితమింత దుఃఖభాజనమైనదని యాకస్మికముగా దెలియుటచే నేను నివ్వెeం చెందితిని, నేనెప్పడును ఊహింపని యొక రహస్యము నా పుస్తకమట్లువిచిత్రముగా బయటపెట్టెను. నా కిక కథ చదువుటకు బుద్ధిపుట్టలేదు. చేతిలోని పొత్తమును క్రింద వేసి నామిత్రురాలి నోదార్చుచు "రుక్మిణీ ! నీపెనిమిటి Š; దురథ్యాసమున్నదా ? ఒకనాడును చెప్పక పోత్రివి!? అంటిని, "ఏ మొగము పెట్టుకొని చెప్పను ? బి. మే వు 3007. OਹS3 మాయిల్లు నాక్రమించినది. ఆనాటి నుండి యూనాటివeుకు ఆసారా దేవతవలన నేను పడుచున్న