ఈ పుటను అచ్చుదిద్దలేదు

w భా 6 ద లేఖ లు 175 యొక్క దానినూటయేగాదు, దేశమంతట నిట్టలే వ్యర్థముగా కాలము బుచ్చువారిచే నూలు తీయబడుచున్నది. విద్యాధి Šoლxა, సామాన్యజనులు, ఉన్నతోద్యోగులు, పాటకపుజనులు వేల وهلاكرة పురుషులు, బాలబాలిక లి దేవిధముగా నూలు వడుకుచున్నారు. వ్యర్ధప్రసంగములచేతను నిరపయో=Xసంగా ములచేతను వ్యర్ధమైయుండెడి మానవశ క్తి నిజముగా సీబు తువులోనే కొంచెములో కొంచెమైన సద్వినియోగపడినదని చెప్పవచ్చును. ఈవిధముగా భారతీయుల సహజమగు సోమరి తనమించుక విచ్చిపోయియుండ దీనినే సోమరితన మనుట నా కాశ్చర్యమగుచున్నది. "మన దేశమున ప్రతివత్సర విూ వేసవిలో ఎన్ని రాచకియాసభలు, ఎన్ని సారస్వతసభలు, ఎన్ని కళాపరి పతులు, حمله సాంఘిక సమావేశములు, ఎన్ని వినోదప్రదర్శన So) exo. అబ్బా! లెక్క_యున్నదా? అసంఖ్యాకముగా 2* చుండెడివి! అవియన్నియు నడుగంటినవి సరిగదా సాధారణ ముగా జరిగెడి సినీమాలు, సర్క_సులు, నాటకములుగూడ లేకుండపోయినవి. తుట్టతుదకు మన యుష్ణమండలములనుండి dమె ప్రేర్రు ఆరోగ్యమునకో, ఆనందమునకో, అధికారప్రాపక మునకో నీలగిరి, బెంగుళూరు ప్రాంతముల కేగెడి విద్యాధి కులుయాత్రలు గూడ మూనుకున్నారు. ಇಲ್ಲ! సర్వముకట్టువడి పోయి దేశము నిర్ణనారణ్యమువలె చూపట్టుచున్నది. కాబట్టి ఈ మహోద్యమము దేశమునకు శుభస్థితిని చేకూర్చలేదు సరి Xదా విశేషించి ఉపద్రవస్థితికి గొనిపోయిన?దని వ్రాసితివి. కల్పలతా! దేశమంతయు నొకేశిక్షాస్థానమై దేశీయులెల్ల రోకే